రవికిరణాలు(తిరుమల - సెల్వం) : తిరుమలలో గదుల టోకెన్ కేటాయింపు కొత్తవిధానాన్ని ఉపసంహరించుకోవాలని భక్తుల నుండి వ్యతిరేకత మొదలైంది. ఈఓ, జేఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలతో సి ఆర్ ఓ ఆఫీస్ వద్ద భక్తులు బైఠాయించారు. జూలై 12నుండి తిరుమలలో టోకెన్ విధానం ద్వారా గదుల కేటాయింపు జరగుతుందని ముందుగానే ప్రకటించారు. ఈ టోకెన్ విధానానికినిరసనగా భక్తులు ఆందోళనలు చేపట్టారు.
టోకెన్ విధానానికి భక్తులు వ్యతిరేకత
టోకెన్ విధానానికి భక్తులు వ్యతిరేకత
Reviewed by CHANDRA BABU
on
July 12, 2017
Rating: 5
రవికిరణాలు(తిరుమల - సెల్వం) : తిరుమలలో గదుల టోకెన్ కేటాయింపు కొత్తవిధానాన్ని ఉపసంహరించుకోవాలని భక్తుల నుండి వ్యతిరేకత మొదలైంది. ఈఓ, జేఈవో డౌ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: