రవికిరణాలు(శ్రీకాకుళం) : శ్రీకాకుళంజిల్లా పాలకొండ మండలంలో జెట్టివారి వీధిలో ఉన్న వైన్ షాప్‌ని తొలిగించాలని స్థానికులు,
మహిళలు ఆందోళన చేపట్టారు. వైన్ షాప్ కి తాళలు వేసి నిరసన తెలిపారు. జెట్టివీధిలో వైన్ షాప్ ఉండడం వలన మహిళలు
చాల ఇబ్బంది కలుగుతుందని ఆరోపణ చేసారు. త్రాగుబోతులు ఇళ్ళలో దూరి అల్లరి చేయడం, కాలేజీలకు వెళ్తున్నా అమ్మాయిలని రాగింగ్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ వైన్ షాప్ లైసెన్సు వెంటనే రద్దుచేయాలని అధికారులకు
స్థానిక ప్రజలు తెలిపారు.

No comments: