రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా న్యాయబద్ధంగా ఇసుక రవాణాను ప్రతిరోజు రాత్రి 9గంటల నుండి మెుదలు పెట్టి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు మత్రమే చేయవలెను జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఈ నియమాలను ఉల్లఘించిన ట్రాక్టర్‌ను సీజ్ చేసి, ట్రాక్టర్ డ్రైవర్, ఓనరుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని హెచ్చరించారు.
ట్రాఫిక్ ఆంక్షలు
ట్రాఫిక్ ఆంక్షలు
Reviewed by CHANDRA BABU
on
July 18, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా న్యాయబద్ధంగా ఇసుక రవాణాను ప...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: