రవికిరణాలు (నెల్లూరు) : నెల్లూరు జిల్లా జక్కా సౌదామిని 8వ వర్దంతని పురస్కరించుకుని జక్కరంగారెడ్డి స్మరకా కళా పీఠం ఆద్వర్యంలో శనివారం పురమందిరంలో నిర్వహించిన గజల్ శ్రీనివాస్గానాగేయలుతో అలరించారు. మానవసంబంధాలు, ఆత్మీయానురాగలు, జీవితసత్యాలు, ప్రేమనుబందాలను గజల్ శ్రీనివాస్ తన గజల్ గానంతో అలరించారు. డాక్టర్ సీ నారాయణరెడ్డి , నండూరి తదితరులు రాసిన గజల్ స్ ను ఆలపించి హర్షధ్వానాలను అందుకున్నారు. మొదటగా జక్కా సౌధమిని చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. జె.ఎస్ రెడ్డి, భగవాన్ మహావీర్, జైన్ ట్రస్ట్ అధ్యక్షుడు మొహంలాల్ జైన్, జె స్ రెడ్డి కుటుంబసభ్యులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="851,850,849,848,847,846,845,844,843"]
[gallery td_select_gallery_slide="slide" ids="851,850,849,848,847,846,845,844,843"]
No comments: