రవికిరణాలు(నెల్లూరు-స్టాఫ్ రిపోర్టర్ చందు): సోమవారం ఉదయం వీఆర్‌సీ గ్రౌండ్ లో మురళీకృష్ణ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఫ్రెండ్స్ కప్ 2017 జరిగింది. ఈ టోర్నమెంట్ ని తెలుగుదేశం నాయకుడు, కార్పొరేటర్ ఆనం రంగమయూర్ రెడ్డి, డీఆర్ ఉత్తమ్ అధినేత దనుంజయరెడ్డి, అభిరాం హోటల్ అధినేత పచ్చిపులుసు శ్రీనివాసలు ప్రారంభించారు. ప్రారంభ మ్యాచ్... ఎంఎల్‌టీసీ, ఖాన్11 జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఎంఎల్‌టీసీ గెలుపొందింది. ఈ టోర్నమెంట్ మలిరెడ్డి కోటారెడ్డి, కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="443,442,441,440,439,438,437,436,435,434,448"]
[gallery td_select_gallery_slide="slide" ids="443,442,441,440,439,438,437,436,435,434,448"]
No comments: