రవికిరణాలు(నెల్లూరు): నెల్లూరు జిల్లా చెడిమాల గ్రామంలో రాజా నాయుడు సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానికంగా ఉన్న విద్యార్థులకు పుస్తకాలు, పలకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్.ఎల్.ఏ పాశం సునీలకుమార్ పాల్గొన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="456,455,454"]
[gallery td_select_gallery_slide="slide" ids="456,455,454"]
No comments: