నీరు-చెట్టు పనులు పరిశీలించిన మంత్రి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

నీరు-చెట్టు పనులు పరిశీలించిన మంత్రి

రవికిరణాలు(నెల్లూరు): నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీలో నీరు - చెట్టు పనులను వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పరిశీలించారు. నీరు-చెట్టు పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించిన మంత్రి... అధికారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నీరు-చెట్టు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించాలని సోమిరెడ్డి పిలుపునిచ్చారు.

[gallery td_select_gallery_slide="slide" ids="459,460,461,462,463"]
నీరు-చెట్టు పనులు పరిశీలించిన మంత్రి Reviewed by CHANDRA BABU on July 03, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు): నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీలో నీరు - చెట్టు పనులను వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ...

No comments: