రవికిరణాలు(గూడూరు) : మద్యం దుకాణాల లైసెన్సుధారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ హెచ్చరించారు. నెల్లూరు జిల్లా గూడూరు ఎక్సైజ్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని ఎక్సైజ్ అధికారులు, లైసెన్సుధారులతో నూతన మద్యం పాలసీపై చర్చించారు. నిబంధనలకు అణుగుణంగా నడుచుకోవాలని లేనిచో కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ హెచ్చరించారు. ఈ సమావేశంలో అధికారులు, లైసెన్సుధారులు పాల్గొన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="1699,1698,1697,1696"]
[gallery td_select_gallery_slide="slide" ids="1699,1698,1697,1696"]
No comments: