రవికిరణాలు(కృష్ణా జిల్లా): అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామన్న ప్రభుత్వ మాటలు
ఆచరణలోకి వెళ్తున్నాయి. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ మంగుళూరు గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాలను
తయారుచేస్తున్న వారిని సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు కలిశారు. విగ్రహ నిర్మాణానికి
సంబంధించిన వివిధ వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మంత్రి పర్యటన ప్రకారం త్వరలోనే
రాజధానిలో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి అడుగులు పడేట్లు కనిపిస్తోంది.

No comments: