రవికిరణాలు(కర్నూలు) : కర్నూలు జిల్లాలో కోవెలకుంట్ల వెలసిన శ్రీ పాండురంగ స్వామిని జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి దర్శించుకున్నారు. పూర్ణకుంభాభిషేకంతో అర్చకులు ఎస్పీకి స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదమంత్రాలతో దేవాలయకమిటి సభ్యులు సన్మానం చేశారు. 14 వందల సంవత్సరాల నాటి దేవాలయానికి జీవనోద్ధరణ కార్యక్రమం చేపట్టి పూర్తి స్థాయి లో విజయవంతం చేసిన సీఐ శ్రీనివాస్ రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం సర్కిల్ ఆఫీస్ కు చేరుకున్న ఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి అధికారి ప్రజలతో మమేకమై పనిచేయలన్నారు.

No comments: