వస్తు సేవల పన్నుపై అవగాహన సదస్సు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

వస్తు సేవల పన్నుపై అవగాహన సదస్సు

రవికిరణాలు(నెల్లూరు): నెల్లూరు నగరంలోని మినర్వ గ్రాండ్‌ హోటల్‌లో వస్తు సేవల పన్నుపై అవగాహన సదస్సు నిర్వహించారు. చమురు,ఇంధన పరిశ్రమకు సంబంధించిన వారికోసం ఈ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెట్రోల్‌ డీలర్లు, గ్యాస్‌ డీలర్లు, వెండార్లు పాల్గొన్నారు. వస్తు సేవల పన్ను విధించడం వల్ల చమురు, ఇంధన పరిశ్రమల వారిపై పడుతున్న ప్రభావాన్ని ఈ సదస్సులో వివరించారు. జీఎస్టీ విధానం అమలు చేయడం అనేది దేశంలో అతి పెద్ద మార్పు అని వక్తలు అభిప్రాయపడ్డారు.
వస్తు సేవల పన్నుపై అవగాహన సదస్సు Reviewed by CHANDRA BABU on July 08, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు): నెల్లూరు నగరంలోని మినర్వ గ్రాండ్‌ హోటల్‌లో వస్తు సేవల పన్నుపై అవగాహన సదస్సు నిర్వహించారు. చమురు,ఇంధన పరిశ్రమకు సంబంధిం...

No comments: