ఎన్నికల సమరం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఎన్నికల సమరం

[gallery td_select_gallery_slide="slide" ids="798,797,796,795,794,793,792,791,790,789,788,787,786"]

రవికిరణాలు(నెల్లూరు-స్టాఫ్‌ రిపోర్టర్‌ చందు): నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మార్చంట్&పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఎన్నికల సమరం మొదలయ్యింది. 423మంది సభ్యులు ఉన్న నెల్లూరు ఆర్య వైశ్య బులియన్ మార్చంట్ & పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ నుంచి 29 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దరిశి సురేష్ ప్యానల్, ఏఎంఆర్‌ ప్యానల్‌ అనే రెండు గ్రూపులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఒకొక్క ఫ్యానల్ లో 29 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. 3 సంవత్సరాలకు ఒక సారి జరిగే ఈ ఎన్నికలలో రెండు గ్రూపులు గెలుపు మాదే అన్నట్లుగా ప్రచారం సాగిస్తున్నాయి. దరిశి ప్యానల్ లో గంగి శెట్టి మల్లిఖార్జున రావు, కొలుపాకుల సురేష్ బాబు, బయ్య ప్రసాద్, తులసి వెంకటకిషోర్, రమేషుబాబు, అయిత కృష్ణసుబ్బరాయుడు, కటకం వెంకట రవికుమార్ తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. దరిశి సురేష్ ప్యానల్ లో దరిశి సురేష్ అధ్యక్షుడు గా పోటీ పడుతున్నారు. ఏఎంఆర్‌ ఫ్యానల్ లో అమర శివ కొనగళ్ల శోభబాబు, చక్క లక్ష్మినారాయణ , జమిలి శ్రీనివాసరావు, దగ్గుమాటి గోపీకృష్ణ, యేల్చురు శ్రీవాసరావు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ఏఎంఆర్‌ ప్యానెల్ లో అమరమొహనరావు అధ్యక్షుడు గా పోటి చేసున్నారు.

ఎన్నికల సమరం Reviewed by CHANDRA BABU on July 08, 2017 Rating: 5 [gallery td_select_gallery_slide="slide" ids="798,797,796,795,794,793,792,791,790,789,788,787,786"] రవికిరణాలు(నెల్లూరు-...

No comments: