పట్టణ అధ్యక్ష ఎన్నికలు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

పట్టణ అధ్యక్ష ఎన్నికలు

రవికిరణాలు(వెంకటగిరి): నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో టిడిపి పట్టణ అధ్యక్ష ఎన్నిక జరిగింది. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నివాసంలో ఈ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షుడిగా మంకు ఆనంద్, ఉపాధ్యక్షుడిగా టి.చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి వెంకటగిరి అభివృద్ధిని ఓర్చుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే రామకృష్ణ మండిపడ్డారు.
పట్టణ అధ్యక్ష ఎన్నికలు Reviewed by CHANDRA BABU on July 08, 2017 Rating: 5 రవికిరణాలు(వెంకటగిరి): నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో టిడిపి పట్టణ అధ్యక్ష ఎన్నిక జరిగింది. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నివాసంలో ఈ ఎన్...

No comments: