రవికిరణాలు(నెల్లూరు-రిపోర్టర్ మధు): నెల్లూరు నగరంలో ఐఎంఏ హాలులో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. గుర్రాల రమణయ్య రచించిన మాటముల్లు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రముఖ కవి కె.శివారెడ్డి, సైకియాట్రి ప్రోఫెసర్ టి.పి.సుధాకర్, నేటి నిజం సంపాదకులుహ బైస దేవదాస్ పాల్గొన్నారు. సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

No comments: