[gallery td_select_gallery_slide="slide" ids="1343,1342,1341,1340"]
రవికిరణాలు(నెల్లూరు-రిపోర్టర్ మధు): నెల్లూరు నగరంలోని టౌన్ హాల్‌లో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. యాదవ ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. వూడి శ్రీనివాసులు కుటుంబసభ్యుల సౌజన్యంతో విద్యార్థులకు నోట్‌పుస్తకాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, బీదా మస్తాన్‌రావు, యాదవ ఎంప్లాయిస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు ఎన్.రవీంద్ర తదీతరులు పాల్గొన్నారు.

No comments: