[gallery td_select_gallery_slide="slide" ids="1334,1333,1332,1331"]
రవికిరణాలు(కడప): జాప్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా కడపలో జాప్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జాప్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పాల లక్ష్మణ్, కడప జిల్లా జాప్ సభ్యులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమ పాలనకు మరో పేరే జాప్ అని వక్తలు అభివర్ణించారు. తిరుగులేని యూనియన్ గా జాప్ దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. జర్నలిస్టులకు ఆసరాగా నిలుస్తూ... హెల్త్ పాలసీలు మొదలుకొని జర్నలిస్టు పిల్లల పీజు రాయతీల వరకు ప్రతి అంశంపై రాష్ట్ర నాయకత్వం శ్రద్ధ తీసుకొంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా జాప్ మీడియా సెంటర్ ప్రారంభించారు.

No comments: