[gallery td_select_gallery_slide="slide" ids="1345,1346,1347,1348,1349" orderby="rand"]
రవికిరణాలు(నెల్లూరు-మధు): నెల్లూరు బాలాజీ నగర్‌లోని అద్దాల మందిరంలో మెగా ఉచిత నేత్ర ఐఓఎల్ శస్త్ర చికిత్సా శిబిరం నిర్వహించారు. మోడరన్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వైద్యబృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. శిబిరానికి వచ్చిన వారికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమున్న వారికి శస్త్ర చికిత్స చేయనున్నట్లు నిర్వహకులు తెలిపారు.

No comments: