రవికిరణాలు(ఎర్రమంచి): అనంతపురం జిల్లా పెనుకొండ మండలం యర్రమంచి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న కియా కార్ల పరిశ్రమను ఏపీఐఐసీ ఛైర్మన్ కృష్ణయ్య పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ ఎమ్మెల్యే బికె పార్థసారధి పాల్గొన్నారు. పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. పరిశ్రమ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్‌పై ఇంజనీర్లను అడిగి సమాచారం తెలుసుకున్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="1145,1146,1147,1148" orderby="rand"]
[gallery td_select_gallery_slide="slide" ids="1145,1146,1147,1148" orderby="rand"]
No comments: