రవికిరణాలు(కావలి): నెల్లూరు జిల్లా కావలిలో శారదానికేతన్ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వర్మ విద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పేద విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. వర్మ ఫౌండేషన్ స్థాపకులు నందిగం జగదీష్ వర్మ, శారదానికేతన్ ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపల్... విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.

No comments: