రవికిరణాలు(కృష్ణాజిల్లా): డా.బాబాసాహెబ్ అంబేద్కర్ మునిమనుమడు రాజ్ రత్న్ అంబేద్కర్ ఆగిరిపల్లి సభకు వెళ్తుండగా మార్గమద్యలో పోలీసులు అడ్డుపడి ఇబ్రహీంపట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీసు స్టేషన్‌కు తరలించిన వారిలో మాలమహానాడు జాతీయ అద్యక్షుడు జి.చెన్నయ్య, గుంటూరు జిల్లా అధ్యక్షుడు గోదా జాన్ పాల్ తదితరులు ఉన్నారు. ఆగిరిపల్లిలో నిర్వహించే బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు రిజర్వులో పెట్టిన విషయం తెలిసిందే.
[gallery td_select_gallery_slide="slide" ids="361,362,363,364,365,366,367,368,369,370,371,372,373"]
[gallery td_select_gallery_slide="slide" ids="361,362,363,364,365,366,367,368,369,370,371,372,373"]
No comments: