వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీ సమావేశంలో తోపులాట - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీ సమావేశంలో తోపులాట

[video width="640" height="368" mp4="http://www.ravikiranalutv.in/wp-content/uploads/2017/07/WhatsApp-Video-2017-07-02-at-2.13.35-PM.mp4"][/video]

రవికిరణాలు(నెల్లూరు-చందు): అనిల్‌ గార్డెన్స్‌లో జరిగిన వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీ సమావేశంలో తోపులాట జరిగింది. భోజన సమయంలో కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. ఒక్కసారిగా కార్యకర్తలంతా భోజనానికి కదలండంతో ఘటన చోటుచేసుకుంది. ఈ తోపులాటలో భోజనశాల ద్వారాలకు ఉన్న అద్దాలు పగలిపోగా.. కొందరు కార్యకర్తలకు గాయాలయ్యాయి.

[gallery td_select_gallery_slide="slide" ids="351,352,353,354,355"]
వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీ సమావేశంలో తోపులాట Reviewed by CHANDRA BABU on July 02, 2017 Rating: 5 [video width="640" height="368" mp4="http://www.ravikiranalutv.in/wp-content/uploads/2017/07/WhatsApp-Video-2017-07...

No comments: