https://www.youtube.com/watch?v=cznZGpSU19k&feature=youtu.be
రవికిరణాలు(నెల్లూరు-మధు): నెల్లూరు నగరంలోని టౌన్ హాల్‌లో శనివారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్ డాన్స్ మాస్టర్స్
అసోసియేషన్ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాకారులకు గుర్తింపు కార్డులు
అందించారు. రాష్ట్రంలో తొలిసారిగా పోలీసు శాఖ సహకారంతో డాన్స్ మాస్టర్లకు గుర్తింపు కార్డులు అందించామని
25కళాసంఘాల గౌరవాధ్యక్షుడు, ఏపీ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి వెల్లడించారు. విడతల వారీగా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన డాన్స్ మాస్టర్లకు గుర్తింపు కార్డులు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి
డీఎస్పీ రాముడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
[gallery td_select_gallery_slide="slide" ids="335,336,337,338,339,340,341,342"]

No comments: