రవికిరణాలు(తిరుమల-సెల్వం): తిరుమల శ్రీవారిని ఏపీ సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ శరత్ చంద్ర దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు ఈఓ, జేఈవో దగ్గరుండి శరత్ చంద్రకు దర్శనం చేయించారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. స్వామి వారిని దర్శించుకోవడం పట్ల శరత్ సంతోషం వ్యక్తం చేశారు.
[gallery td_select_gallery_slide="slide" ids="376,377,378,379"]
[gallery td_select_gallery_slide="slide" ids="376,377,378,379"]
No comments: