రవికిరణాలు : రాష్ట్రంలోని ఆలయాలన్నీ గురుపౌర్ణమి శోభతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా సాయినాధుడి మందిరాలు పుష్పాలంకారాలతో కనువిందు చేస్తున్నాయి. సద్గురు సాయిబాబాను దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచే ఆలయాలకు తరలివచ్చారు. గంధ, క్షీర, పంచామృతాలతో సాయిబాబాకు అభిషేకాలు చేయించారు. నగరాల్లోని పెద్ద మందిరాలే కాక.. పల్లెల్లో ఉన్న చిన్న చిన్న ఆలయాలు సైతం సద్గురు మహారాజ్‌కు జై అంటూ మారుమోగాయి. చాలా చోట్ల బాబా మందిరాల వద్ద అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బాబా భక్తులు గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఉత్సవాలు సైతం నిర్వహిస్తున్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="829,828,827,826"]
[gallery td_select_gallery_slide="slide" ids="829,828,827,826"]
No comments: