రవికిరణాలు(శ్రీకాళహస్తి) : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో సరస్వతీ యాగం నిర్వహించారు. విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెలగాలని, విద్య బాగా రావాలని కోరుతూ సరస్వతీ యాగం చేశామని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భ్రమరాంబ, ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
Home
>
చిత్తూరు
>
సరస్వతీ యాగం
సరస్వతీ యాగం
Reviewed by CHANDRA BABU
on
July 19, 2017
Rating: 5
రవికిరణాలు(శ్రీకాళహస్తి) : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో సరస్వతీ యాగం నిర్వహించారు. విద్యార్థులకు జ్ఞాప...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: