వనం మనం కార్యక్రమం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

వనం మనం కార్యక్రమం

రవికిరణాలు(తిరుమల) : తిరుమలలో పోలీస్ కాంప్లెక్స్ వద్ద వనం మనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో కె.శ్రీనివాసరాజు, ఏయస్పీ మురలీకృష్ణ కలిసి పోలీస్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటి పర్యావరనాన్ని కాపాడలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు వెంకట్ రవి, రాయమకృష్ణ, యస్ ఐ తిమ్మయ తదితరులు పాల్గొన్నారు.

వనం మనం కార్యక్రమం Reviewed by CHANDRA BABU on July 19, 2017 Rating: 5 రవికిరణాలు(తిరుమల) : తిరుమలలో పోలీస్ కాంప్లెక్స్ వద్ద వనం మనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో కె.శ్రీనివాసరాజు, ఏయస్పీ ...

No comments: