రవికిరణాలు(నాయుడుపేట) :నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆది కృతిక సందర్భంగా ఘనంగా నగరోత్సవం నిర్వహించారు. నాయుడుపేట నగర వీధుల్లో 108 వేెెళాయుధలతో నగరోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

నాయుడుపేట లో ఘనం గా ఆదికృతిక
నాయుడుపేట లో ఘనం గా ఆదికృతిక
Reviewed by CHANDRA BABU
on
July 19, 2017
Rating: 5
రవికిరణాలు(నాయుడుపేట) :నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆది కృతిక సందర్భంగా ఘనంగా నగరోత్సవం నిర్వహించారు. నాయుడుపేట నగర వీధుల్లో 108 వేెెళాయుధలతో...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: