పుస్తకాలు పంపిణీ చేసిన చారిటబుల్ ట్రస్ట్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

పుస్తకాలు పంపిణీ చేసిన చారిటబుల్ ట్రస్ట్

రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు జిల్లా మూలాపేట ఇ.యస్.ఆర్‌.యం కార్పొరేషన్ హై స్కూల్ లో పచ్చిపులుసు శ్రీరాములు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్, చాట్ల నరసింహరావు, ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ విద్యార్థులు ధృడ సంకల్పంతో ఉండాలని ప్రోత్సహించారు.
పుస్తకాలు పంపిణీ చేసిన చారిటబుల్ ట్రస్ట్ Reviewed by CHANDRA BABU on July 19, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు జిల్లా మూలాపేట ఇ.యస్.ఆర్‌.యం కార్పొరేషన్ హై స్కూల్ లో పచ్చిపులుసు శ్రీరాములు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పు...

No comments: