రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు జిల్లా వేదాయపాళెం జనశక్తినగర్‌లో కర్మక్రతువులకు చేసుకునేందుకు వీలుగా షెడ్డును పునఃనిర్మాణం చేశారు. శివాచారి మాట్లాడుతూ కోనేరు చుట్టూ రోడ్డు నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ మేకల నరేంద్రరెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ ఇన్‌ఛార్జి శ్రీనివాసులురెడ్డి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
సాధించిన కర్మక్రతువుల షెడ్
July 19, 2017
karmakrathuvulu,
Nellore,
shed,
sivachari,
start,
Video,
ఆంధ్రప్రదేశ్,
నెల్లూరు,
నెల్లూరు అర్బన్
సాధించిన కర్మక్రతువుల షెడ్
Reviewed by CHANDRA BABU
on
July 19, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు జిల్లా వేదాయపాళెం జనశక్తినగర్‌లో కర్మక్రతువులకు చేసుకునేందుకు వీలుగా షెడ్డును పునఃనిర్మాణం చేశారు. శివాచారి ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: