సుబ్రమణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

సుబ్రమణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం

రవికిరణాలు(నాయుడుపేట) : నెల్లూరు జిల్లా నాయుడుపేటలో శ్రీ వళ్లీదేవసేవ సమేతషణ్ముఖ సుబ్రమణ్యేశ్వర స్వామి వార్ల వార్షికోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్ల కళ్యాణం కన్నుల పండవుగా నిర్వహించారు. స్వామివార్ల కళ్యాణాన్ని ఆలయ అర్చకులు కమణీయంగా జరిపారు. ఈ కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్ల కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు.
సుబ్రమణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం Reviewed by CHANDRA BABU on July 19, 2017 Rating: 5 రవికిరణాలు(నాయుడుపేట) : నెల్లూరు జిల్లా నాయుడుపేటలో శ్రీ వళ్లీదేవసేవ సమేతషణ్ముఖ సుబ్రమణ్యేశ్వర స్వామి వార్ల వార్షికోత్సవాల్లో భాగంగా స్వామి,...

No comments: