రవికిరణాలు(గూడూరు) : నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం 28వ వార్డు చిట్టేటి బాలుకి ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కాలు చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 85వేల రూపాయల చెక్కును మంజూరు చేశారు. ఆ చెక్కును బాధితుని కుటుంబానికి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి
ముఖ్యమంత్రి సహాయ నిధి
Reviewed by CHANDRA BABU
on
July 19, 2017
Rating: 5
రవికిరణాలు(గూడూరు) : నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం 28వ వార్డు చిట్టేటి బాలుకి ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కాలు చికిత్స నిమిత్తం ముఖ్యమంత...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: