రవికిరణాలు(చిల్లకూరు) : నెల్లూరు జిల్లా చిల్లకూరు గ్రామం పంచాయతీలో డంపింగ్ యార్డును ప్రారంభించారు. ఈ యార్డు 5లక్షల రూపాయలతో నిర్మించడం జరిగింది.ఈ యార్డును ప్రారంభించడానికి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="1594,1593,1592"]
[gallery td_select_gallery_slide="slide" ids="1594,1593,1592"]
No comments: