నెల్లూరు, డిసెంబర్ 05, (రవికిరణాలు) : భారత ప్రదాన న్యాయమూర్తి ప్యాట్రన్ ఇన్ చీఫ్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూదిల్లీ, ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో నేషనల్ లోక్‌అథాలత్ ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు నెల్లూరు జిల్లా ప్రదాన న్యాయమూర్తి న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ జి.వెంకట క్రిష్ణయ్య ఆద్వర్యంలో నెల్లూరు, 8మండల న్యాయసేవాధికార సంఘాలు, కోవూరు, కావలి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, కోట, సూళ్లూరుపేట, ఉదయగిరి నందు నేషనల్ లోక్‌అథాలత్ 14న నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇందులో సివిల్, క్రిమినల్ కేసులు రాజీ చేసుకోనవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదిన చెక్ బోన్స్ కేసులకు కొరకు ఒక బెంచ్ ఏర్పాటు చేయడం జరిగిందని కావున కక్ష్యదారులు ఈ అవకాశాన్ని జిల్లా వ్యాప్తంగా ఉపయోగించుకావాలని కోరారు.
ఈ నెల 14న జాతీయ లోక్‌అథాలత్
December 05, 2019
National Lokatalath on 14th of this month,
Video,
ఆంధ్రప్రదేశ్,
నెల్లూరు,
నెల్లూరు అర్బన్
ఈ నెల 14న జాతీయ లోక్‌అథాలత్
Reviewed by CHANDRA BABU
on
December 05, 2019
Rating: 5
నెల్లూరు, డిసెంబర్ 05, (రవికిరణాలు) : భారత ప్రదాన న్యాయమూర్తి ప్యాట్రన్ ఇన్ చీఫ్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: