ఏసీబీ వలలో శ్రీసిటీ ఎస్ఐ సుబ్బారెడ్డి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఏసీబీ వలలో శ్రీసిటీ ఎస్ఐ సుబ్బారెడ్డి

సత్యవేడు, డిసెంబర్‌ 18, (రవికిరణాలు): ఏసీబీ వలలో చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం శ్రీసిటీ ఎస్ఐ సుబ్బారెడ్డి ఏసీబీ వలలో చిక్కుకున్నారు. బుధవారం శ్రీ సిటీ ఎస్సై సుబ్బారెడ్డి లంచం లక్ష రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ సీఐ విజయ్ శేఖర్ ఆధ్వర్యంలోనే ఏసీబీ బృందం వలపన్ని శ్రీసిటీ ఎస్సై సుబ్బారెడ్డి పట్టుకున్నారు. ముఖ్యంగా పలు కేసుల్లోనూ, ఇసుక మాఫియా లోను తెరచాటున వ్యవహారాలు జరుపుకుంటూ లంచం తీసుకుంటున్నటు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ బుధవారం దాడులు జరిపి ఎస్ఐ సుబ్బారెడ్డిని పట్టుకోగలిగారు. ప్రస్తుతం ఎస్ఐ సుబ్బారెడ్డి నీ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట షార్ బస్టాండ్ వర్ధ వీనస్ మెడికల్ షాప్ ముందు విచారరణ జరిగే సమయంలో ఏసీబీ వారు ఉంటారని అక్కడి ప్రజలు గుసగుసలాడటం జరిగింది.
ఏసీబీ వలలో శ్రీసిటీ ఎస్ఐ సుబ్బారెడ్డి Reviewed by CHANDRA BABU on December 18, 2019 Rating: 5 సత్యవేడు, డిసెంబర్‌ 18, (రవికిరణాలు): ఏసీబీ వలలో చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం శ్రీసిటీ ఎస్ఐ సుబ్బారెడ్డి ఏసీబీ వలలో చిక్కుకున్నారు. బుధవా...

No comments: