నెల్లూరు, డిసెంబర్ 15, (రవికిరణాలు) : సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఉల్లిపాయల శంకరయ్య మాట్లాడుతూ నెల్లూరు జిల్లా బిసి స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర జిల్లా అధ్యక్షులుగా వి.శంకర్‌ను, సిటీ అధ్యక్షులుగా పి.వంశీని రూరల్ అధ్యక్షులుగా ప్రభుత్వం ద్వారా బిసి విద్యార్దులకు రావలసిన పథకాలు, బిసి హాస్టల్‌లోని బిసి విద్యార్దుల సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకునిపోయి పరిష్కరించవలసునదిగా తెలియజేశారు. తదనంతరం పదవులు పొందిన విద్యార్దులు మాట్లాడుతూ రాష్ట్ర అద్యక్షుల వారికి ధన్యవాదాలు తెలిపి మా యెుక్క శక్తివంచనలే కాకుండా బిసి విద్యార్ధుల సమస్యలపై పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి.చంద్రశేఖర్, కె.లక్ష్మణ్‌రాజు, కె.జయరామరాజు, ఎస్.ప్రబాకర్, టి.శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
బిసి స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా వి.శంకర్
December 15, 2019
V. Shankar as District Students Federation of BC Students Federation,
ఆంధ్రప్రదేశ్,
నెల్లూరు,
నెల్లూరు అర్బన్,
పొలిటికల్ న్యూస్
బిసి స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా వి.శంకర్
Reviewed by CHANDRA BABU
on
December 15, 2019
Rating: 5
నెల్లూరు, డిసెంబర్ 15, (రవికిరణాలు) : సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: