మున్సిపాలిటి ఆస్తులను పరిశీలించిన కమీషనర్‌ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

మున్సిపాలిటి ఆస్తులను పరిశీలించిన కమీషనర్‌

నాయుడుపేట, డిసెంబర్‌ 13, (రవికిరణాలు) : నాయుడుపేట మున్సిపల్ పరిధిలోని మున్సిపాలిటికి సంబందించిన ఆస్తుల పరిరక్షణలో భాగంగా శుక్రవారం నాయుడుపేట మున్సిపల్ కమీషనర్ పట్టణంలోని పలు వీధులలో పర్యవేక్షించి ఆక్రమణలకు గురైన అక్రమ దుకాణాలను, ప్రైవేట్ వ్యాపారుల సముదాయాలను తొలగించారు. ఈ సందర్బంగా కమీషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులలో కట్టడాలను
స్వచ్చందంగా తొలగించుకోవాలని లేనియడల మునిసిపల్ అధికారులు తొలగిస్తారని తెలియచేశారు.
మున్సిపాలిటి ఆస్తులను పరిశీలించిన కమీషనర్‌ Reviewed by CHANDRA BABU on December 13, 2019 Rating: 5 నాయుడుపేట, డిసెంబర్‌ 13, (రవికిరణాలు) : నాయుడుపేట మున్సిపల్ పరిధిలోని మున్సిపాలిటికి సంబందించిన ఆస్తుల పరిరక్షణలో భాగంగా శుక్రవారం నాయుడుపే...

No comments: