బాలాజీనగర్, వేదయపాలెం పి.యస్.లలో గల రెండు కేసుల నేరం ఒప్పుకోలు
రూ.4,00,000 విలువ గల బంగారు ఆభరణాలు స్వాధీనం
నెల్లూరు, డిసెంబర్07, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా యస్పి ఉత్తర్వుల మేరకు టౌన్ డియస్పి జె.శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు వేదయపాలెం సి.ఐ. ఎస్ఎ వారి సిబ్బంది కలిసి వేదయపాలెం రైల్వే గేట్ రోడ్డులో నవంబర్ నెలాఖరులో, సాహితీ రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో కప్ బోర్డు వర్క్ చేస్తూ ఉండి ఒక ఇంట్లో బీరువాను తెరిచి అందులో నాలుగు బంగారు గాజులు,బంగారు చైన్-1 లను దొంగిలించుకొని పోగా వారిని శనివారం వేదాయపాలెం పి.యస్. పరిధిలోని ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీస్ వద్ద అరెస్ట్ చేసినారు. అదేకాకుండా ఈ ఇద్దరు ముద్దాయిలు 2019 సంవత్సరం మే నెల, నవంబర్ నెలలో మొదటగా బాలాజీ నగర్ పిఎస్ కు సంబంధించి హరనాథపురం మొదటి వీధిలో తాళాలు వేయకుండా ఉండిన ఇంట్లోకి ప్రవేశించి బీరువా తెరిచి అందులో గల నల్లపూసల దండ-1, బంగారు చైన్-2, బంగారు రాళ్ల ఉంగరాలు-5, సాదా ఉంగరాలు-2, కమ్మలు2 జతలు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 20 సవరలబంగారు ఆభరణాలు, వాటి విలువ సుమారు 4,00,000 స్వాధీనపరుచుకున్నారు.

No comments: