డిగ్రీ విద్యార్థులు శుభవార్త - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

డిగ్రీ విద్యార్థులు శుభవార్త

నెల్లూరు, డిసెంబర్‌ 17, (రవికిరణాలు) : రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థులందరికీ ఉద్యోగాల కల్పన భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిగ్రీ చదువుతున్న విద్యార్థుల కోసం ఆరు కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి సీఈవో శ్రీకాంత్ వెల్లడించారని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్వేపల్లి విశ్వరూపచారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ యొక్క కోర్సులను ఈనెల 16వ తేదీ నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి 64 కళాశాలలో శిక్షణా తరగతులకు ఇవ్వనున్నారు ఆ కోర్సులు ఈ కామర్స్ ,వెబ్ డిజైనింగ్ ,డాక్యుమెంటేషన్, ఫార్మా మార్కెటింగ్ ,ఎం ఎస్ సి క్యాపిటల్ మార్కెట్, ఆక్వా ఫీడ్ మార్కెట్ పై శిక్షణ ఇవ్వనున్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి డిగ్రీ చదువుకునే విద్యార్థి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని పెట్టడం పట్ల వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది ఇవే కాకుండా రాష్ట్రంలో విద్యార్థులందరికీ మరెన్నో ఉద్యోగాల కల్పనలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని కోరుకుంటున్నామని అయన పేర్కొన్నారు.
డిగ్రీ విద్యార్థులు శుభవార్త Reviewed by CHANDRA BABU on December 17, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 17, (రవికిరణాలు) : రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థులందరికీ ఉద్యోగాల కల్పన భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మ...

No comments: