సూళ్లూరుపేట, డిసెంబర్ 06, (రవికిరణాలు) : సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోనిమన్నారుపోలూరు లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు శుక్రవారం శకుంతల దేవి భర్త స్వర్గీయ సివిఎస్ మహేశ్వర్ (షార్)వారి జ్ఞాపకార్థం ఆయన జన్మదిన సందర్భంగా రూ.40,000 విలువ గల సరస్వతి దేవి విగ్రహాన్ని పాఠశాలకు బహుకరించారు.ఈ సందర్భంగా వారి ఆప్త మిత్రులు బాలాజీ(షార్)వారు విగ్రహాన్ని ప్రతిష్టించి మహేశ్వర్ దంపతుల సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,గ్రామ పెద్ద లైన ఉమ్మటి జానకిరామ్,గోగుల తిరుపాల్,తుపాకుల ప్రసాద్,బాలయ్య,వస్త్ర సాగర్ రంగారావు,పేరెంట్స్ కమిటీ చైర్పర్సన్, ప్రధానోపాధ్యాయులు సిఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలకు సరస్వతి దేవి విగ్రహం వితరణ
December 06, 2019
The statue of Saraswati Devi is presented to the school,
ఆంధ్రప్రదేశ్,
నెల్లూరు,
సూళ్లూరుపేట
పాఠశాలకు సరస్వతి దేవి విగ్రహం వితరణ
Reviewed by CHANDRA BABU
on
December 06, 2019
Rating: 5
సూళ్లూరుపేట, డిసెంబర్ 06, (రవికిరణాలు) : సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోనిమన్నారుపోలూరు లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు శుక్రవారం శకు...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: