నెల్లూరు, డిసెంబర్ 06, (రవికిరణాలు) : సిపిఎం, సిపిఐ లో క్రియాశీలకంగా పనిచేస్తున్న నరహరి శుక్రవారం వైసిపి జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా కాకాణి నరహరి కి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కమ్యూనిజం బాట నుంచి వైసీపీలోకి.......
కమ్యూనిజం బాట నుంచి వైసీపీలోకి.......
Reviewed by CHANDRA BABU
on
December 06, 2019
Rating: 5
నెల్లూరు, డిసెంబర్ 06, (రవికిరణాలు) : సిపిఎం, సిపిఐ లో క్రియాశీలకంగా పనిచేస్తున్న నరహరి శుక్రవారం వైసిపి జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: