-రూ.7,32,750లు విలువ చేసే నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
-అక్రమ రవాణాకు ఉపయోగించిన సుమారు రూ.4,50,000 విలువ చేసే బొలెరో వాహనం స్వాధీనం
నెల్లూరు, డిసెంబర్11, (రవికిరణాలు) : గుట్కాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తులపై ఉక్కుపాదం మోపాలని జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు, క్రైమ్ అడిషనల్ ఎస్పి పి.మనోహర్ రావు సూచనల మేరకు సేకరించిన సమాచారంలో భాగంగా నెల్లూరు సి.సి.యస్. ఇన్స్పెక్టర్ ఎస్‌కె.బాజిజాన్ సైదా, బాలాజి నగర్ పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్ వై.వి.సోమయ్య, ఎస్సై జి.అంకమ్మ వారి సిబ్బందితో కలసి వారికి రాబడిన సమాచారం మేరకు మిని బైపాస్ పూలే బొమ్మ సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ, ఏపి26టిఎఫ్3996 అను నెంబర్ గల బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా అందులో నలుగురు మనుషులు ఉండి నిషేధిత పొగాకు ఉత్పత్తుల బస్తాలు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడినారు. పొగాకు ఉత్పత్తులను బెంగళూరు నుండి తక్కువ ధరకు కొని, నెల్లూరు చుట్టూ పక్కల గ్రామాలలో ఎక్కువ ధరకు అమ్ముకొని అధిక ఆదాయంకు అలవాటు పడి ఉన్నారు. ఈ కేసులో విశేష ప్రతిభ కనబర్చిన సిసిఎస్ సిబ్బంది అయినా ఏఎస్‌ఐ జె.వెంకయ్య హెడ్ కానిస్టేబుల్స్ ఎస్.డి వారిస్ అహమద్, ఆర్. సత్యనారాయణ, కానిస్టేబుల్స్ జి.అరుణ్ కుమార్, ఎమ్.సుబ్బారావు, జి.నరేష్ బాలాజీనగర్ సిబ్బంది ఐన ఏఎస్సై కే.వెంకటేశ్వర రావు, హెచ్‌సి- పి.వెంకట్ రావు, పిసి- ఎమ్.సతీష్ అను వారలను ఇన్స్పెక్టర్‌లు అభినందించి, రివార్డుల కొరకు సిఫార్సు చేశారు.

No comments: