హైదరాబాద్, డిసెంబర్ 12, (రవికిరణాలు) : ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు(80) తీవ్ర అస్వస్థత గురై చెన్నైలోని అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన గొల్లపూడి మారుతీరావు గొల్లపూడికి ముగ్గురు కుమారులు సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్ ప్రేమ పుస్తకం చిత్రానికి దర్శకత్వం వహిస్తూ చనిపోయిన గొల్లపూడి చిన్న కుమారుడు శ్రీనివాస్ జ్ఞాపకార్థం గొల్లపూడి శ్రీనివాస స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేసిన గొల్లపూడి తండ్రిబాటలోనే రచనపై ఆసక్తి పెంచుకున్న గొల్లపూడి పెద్దకుమారుడు సుబ్బారావు, రెండో కుమారుడు రామకృష్ణగొల్లపూడికి ఐదుగురు మనవరాళ్లు, ఒక మనవడు. రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాతగా గొల్లపూడి మారుతీరావు సుపరిచితులు
గొల్లపూడి మారుతీరావు నటించిన తొలి చిత్రం: ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య(1982)
గొల్లపూడి నటించిన చివరి చిత్రం: జోడి (ఆది సాయికుమార్)
42 ఏళ్ల వయస్సులో మొదటి సినిమాలో నటించిన గొల్లపూడి మూడున్నర దశాబ్దాలకుపైగా సినీరంగంలో ఎన్నో పాత్రలు పోషించిన గొల్లపూడి సుమారు 290కిపైగా చిత్రాల్లో నటించిన గొల్లపూడి మారుతీరావు
ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా మెప్పించిన గొల్లపూడికి గద్దముక్కు పంతులు పేరు పెట్టిన దర్శకుడు కోడిరామకృష్ణ, సుందరకాడ చిత్రంలో గొల్లపూడిని సింగిల్ పూరీ శర్మగా మార్చిన రాఘవేందర్ రావు. దాశరథి ప్రోత్సహంతో సినీ రచయితగా మారిన గొల్లపూడి మారుతీరావు
దేవులపల్లి కృష్ణశాస్త్రితో కలిసి రచనలు చేసి శాస్త్రీయ సంగీతాన్ని ఎక్కువగా ఆస్వాదించే గొల్లపూడి దంపతులు. 1963లో 13 ఏళ్ల వయస్సులోనే ఆల్ ఇండియా రేడియోలో పనిచేసిన మారుతీరావు
14 ఏళ్ల వయస్సులోనే మొదటి కథ ఆశాజీవి రాసిన గొల్లపూడి దుక్కిపాటి మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన డాక్టర్ చక్రవర్తికి తొలి సినిమా రచన చేసిన గొల్లపూడి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఆత్మగౌరానికి రచయితగా పనిచేసిన గొల్లపూడి సాయంత్రం 6 తర్వాత సినిమా చిత్రీకరణకు వెళ్లడానికి ఇష్టపడని మారుతీరావు సంవత్సరంలో 31 సినిమాలు చేసి మూడో చిత్రంలోనే ద్విపాత్రాభినయం చేసిన గొల్లపూడి విద్యార్థి దశలోనే నాటకాల్లో నటించిన ఆయన రాఘవ కళా నికేతన్ పేరుతో నాటక బృందానికి నాయకత్వం వహించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గోపాలస్వామి దర్శకత్వంలో స్నానాలగది నాటకంలో తొలిసారిగా నటించి 9 నాటకాల్లో నటించారు.
పలు నాటకాలకు రచన, దర్శకత్వ సహకారం అందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 6 నంది పురస్కారాలు అందుకున్నారు గొల్లపూడి మారుతీరావు. ఆత్మగౌరం చిత్రానికి ఉత్తమ కథగా నంది పురస్కారాన్ని అందుకున్న గొల్లపూడి తరంగిణి చిత్రంలో ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. రామాయణంలో భాగవతం చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా, ప్రేమ పుస్తకం చిత్రానికి ఉత్తమ స్క్రీన్ కు నంది పురస్కారం, 1996లో ఉత్తమ టీవీ నటుడిగా నంది పురస్కారాన్ని స్వీకరించారు.
గొల్లపూడి రచనలుః 12 నవలలు, 4 కథా సంపుటాలు, 3 పిల్లల కథలు జీవన కాలమ్ పేరుతో అనేక వ్యాసాలు రాశారు గొల్లపూడి.
గొల్లపూడి నటించిన చిత్రాలుః ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, మనిషికో చరిత్ర, తరంగిణి, యముడికి మొగుడు, సంసారం ఒక చందరంగం
గొల్లపూడి నటించిన చిత్రాలుః స్వాతిముత్యం, స్వాతి, గుఢాచారి నెం.1, ఆలయ శిఖరం, అభిలాష, పల్లెటూరి మొనగాడు ఛాలెంజ్, ప్రేమ, ఆదిత్య 369
గొల్లపూడి నటించిన చిత్రాలుః వజ్రం, మురారి, బ్రోకర్, లీడర్, దరువు, సుకుమారుడు, రౌడీ ఫెల్లో, కంచె, సైజ్ జీరో, మనమంతా, ఇజం, జోడి
గొల్లపూడి రచయితగా పనిచేసిన చిత్రాలుః డాక్టర్ చక్రవర్తి, రైతు కుటుంబం, దొరబాబు, ఓ సీత కథ, అన్నదమ్ముల అనుబంధం, శుభలేక, కళ్లు

No comments: