రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి
కోట, డిసెంబర్ 18, (రవికిరణాలు): కోట పట్టణంలో అత్యున్నత సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేయడం ద్వారా కోట పట్టణం చేరవేగంగా అభివృద్ధి చెందుతుందని వ్యాపారస్తులకు నల్లపరెడ్డి కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కోట పట్టణంలోనీ మెయిన్ రోడ్డు నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి విగ్రహం సమీపంలో ఎక్స్ ట్రా మార్ట్ (సూపర్ మార్కెట్)ను వైసీపీ నేతలు నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, కొడవలూరు ధనుంజయ్య రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. సూపర్ మార్కెట్ (మెయిన్) షాప్ ను వినోద్ రెడ్డి ప్రారంబించి షాప్ లో సరుకులు మొదటి సారిగా కొనుగోలు చేసి మొదటి బోణి చేసి, షాప్ యజమానులకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మార్క్ ట్ లోని ఫుడ్ కార్నర్ షాపు ను ధనుంజయ్య రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా షాప్ యజమానులు వైసీపీ నేతలు వినోద్ రెడ్డి,ధనుంజయ్య రెడ్డికి పుష్పగుచ్చాలు అందించి వారికి అపూర్వ స్వాగతం పలికారు, అదేవిధంగా నేతలకు స్పెషల్ బహుమతులు లు అందించారు. ఈ సందర్భంగా వినోద్ రెడ్డి మాట్లాడుతూ కోట గ్రామం పట్టణంగా రూపాంతరం చెంది,నేడు పెద్ద పెద్ద పట్టణాల్లో నెలకొల్పే సూపర్ మార్క్ ట్లు కోట లో ఏర్పాటు చేసి పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారనీ అన్నారు. వ్యాపార రంగంతో కోట పట్టణం చేరవేగంగా
అభివృద్ధి చెందుతుందనీ అందువల్ల వ్యాపారస్థులకు తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్ ట్రా మార్ట్ వారికి మా అభినందనలు తెలియజేస్తున్నామని, వారు అభివృద్ధి చెంది ఇంకా నూతన వ్యాపారాలకు నాంది పలికి కోటలో నూతన వ్యాపారాలు ప్రారంబించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గాది భాస్కర్, షేక్ మోబి న్ బాషా, మమ్ముష, తన్నీరు రత్నాకర్. చేవూరు నాగేశ్వరరావు, చేవూరు శ్రీనివాసులు, నేదురుమల్లి హరిశ్చంద్ర రెడ్డి, మండింగ నవకోటి, ధనయ్య, గుర్రం అశోక్, కృష్ణయ్య, వైసీపీ నాయకులు, కార్యకర్తలు,పట్టణంలోనీ ప్రముఖులు తదితరులు హాజరయ్యారు.

No comments: