నెల్లూరు, డిసెంబర్ 06, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్ కళాశాల సమీపంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ ఐక్యవేధిక, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ఎన్‌ఎస్‌యుఐ, కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ కల్పించిన హక్కుల వలన ఈనాడు సమాజంలో అసమానతలు లేని సమాజంగా జీవిస్తున్నామంటే అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కుఅని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు కరిముల్లా, కాంగ్రెస్ నేత ఫయాజ్, ఎస్సీ, ఎస్టీ బిసి మైనార్టీ ఐక్య వేదిక నాయకులు టి.రాజ్యలక్ష్మి, సిహెచ్ శ్రీధర్, ఎల్.గోపి, సుజాత, ప్రవీణా, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
December 05, 2019
Dr. BR Ambedkar's death anniversary,
Video,
ఆంధ్రప్రదేశ్,
నెల్లూరు,
నెల్లూరు అర్బన్
ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
Reviewed by CHANDRA BABU
on
December 05, 2019
Rating: 5
నెల్లూరు, డిసెంబర్ 06, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్ కళాశాల సమీపంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ, ఎస్...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: