ఆత్మకూరు, డిసెంబర్ 17, (రవికిరణాలు) : ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో దారిద్ర్య రేఖకు దిగున ఉండి వివిధ వ్యాధులతో బాధపడుతూ వైద్యం చేయించుకుని మరియు వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న 13 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.12.70లక్షలు మంజూరు చేయించడం జరిగినది.నియోజకవర్గ పరిధిలోని రాటకొండ పవిత్ర,తిక్కవరం రూ.1,50,000, మాముడూరు గోపికృష్ణ, ఆత్మకూరు రూ.2,50,000, బాపతు శంకర్ రెడ్డి కొలపనాయుడుపల్లి 35000, గడ్డం రామసుబ్బారెడ్డి బి.అగ్రహారం 40000, గంగవరపు తిరుపతి నాయుడు ఆత్మకూరు 40000, కర్నాటి పెంచలరెడ్డి ఉప్పలపాడు 75000, గడ్డం సుదేశమ్మ బొమ్మవరం 80000, నాగం శంకరయ్య ఉప్పలపాడు 80000, పందిపాటి హేమంత్ శ్రీసాయి ఆత్మకూరు 175000, మద్ధల శ్రీనివాసులు రెడ్డి రావులకొల్లు 80000, చిట్టెం వెంకట లక్ష్మమ్మ మర్రిపాడు 100000, మందలపు వెంకటరత్నం భీమవరం 45000 ఈరోజు అమరావతిలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చేతుల మీద అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధి పొందిన లబ్ధిదారులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి మేకపాటి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిధి పంపిణీ
December 17, 2019
Distribution of Chief Minister's Aid to Minister's hands,
ఆత్మకూరు,
ఆంధ్రప్రదేశ్,
నెల్లూరు
మంత్రి మేకపాటి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయనిధి పంపిణీ
Reviewed by CHANDRA BABU
on
December 17, 2019
Rating: 5
ఆత్మకూరు, డిసెంబర్ 17, (రవికిరణాలు) : ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో దారిద్ర్య రేఖకు దిగున ఉండి వివిధ వ్యాధులతో బాధపడుతూ వైద్యం చేయించుకుని మ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: