జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన జాయింట్‌ కలెక్టర్‌ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన జాయింట్‌ కలెక్టర్‌

నెల్లూరు, డిసెంబర్‌ 12, (రవికిరణాలు) : గురువారం నెల్లూరు నగరంలోని స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో నూతనంగా భాద్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పి భాస్కర్ భూషణ్‌ ని జాయింట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ అడిషనల్ మెజిస్ట్రేట్ వి.వినోద్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం జిల్లా పరిస్థితులు, తదితర అంశాలపై కొంతసేపు చర్చించారు.
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన జాయింట్‌ కలెక్టర్‌ Reviewed by CHANDRA BABU on December 12, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 12, (రవికిరణాలు) : గురువారం నెల్లూరు నగరంలోని స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో నూతనంగా భాద్యతలు స్వీకరించిన జిల్లా ఎస్ప...

No comments: