కృతఙ్ఞతలు తెలిపిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి, సభ్యులు
నెల్లూరు, డిసెంబర్ 17, (రవికిరణాలు) : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించుచూ నేడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం ఛైర్మెన్ గా అవకాశం కల్పించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలియజేసారు. దేవస్థానం అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులతో కలసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని అన్నారు.

No comments: