నెల్లూరు, డిసెంబర్ 06, (రవికిరణాలు) : సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అద్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య మాట్లాడుతూ తెలంగాణలోని దిశ పై జరిగిన ఘటనపై పోలీసు వ్యవస్థ ముద్దాయిలు తప్పించుకోకుండా వారిని వెంటాడి ఎన్‌కౌంటర్ చేయడం మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇలాగే దేశవ్యాప్తంగా కూడా పక్క మహిళలపై ఘటనలు జరిగినా సత్వర పరిష్కారం జరగాలి ఇలాంటి మృగాలను బహిరంగ చిత్రహింసలు చేస్తూ క్రమేపి మరణించే విధంగా శిక్షలు అమలు చేస్తే అది చూసిన వారు మహిళలపై కన్నెత్తి కూడా చూడరు మహిళలు కనిపిస్తే ప్రక్కకు వెళ్లే విధంగా భయం కలిగే విధంగా వుండాలని అన్నారు. అదేవిధంగా భారతదేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలపై కఠినమైన చట్టాలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
దిశకు ఆత్మశాంతి కలిగింది
దిశకు ఆత్మశాంతి కలిగింది
![]() Reviewed by CHANDRA BABU
        on 
        
December 06, 2019
 
        Rating: 5
నెల్లూరు, డిసెంబర్ 06, (రవికిరణాలు) :  సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అద్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య మాట్లాడుతూ తెలంగాణలోని దిశ పై జరిగిన...
 
        Reviewed by CHANDRA BABU
        on 
        
December 06, 2019
 
        Rating: 5
నెల్లూరు, డిసెంబర్ 06, (రవికిరణాలు) :  సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అద్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య మాట్లాడుతూ తెలంగాణలోని దిశ పై జరిగిన...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
 
No comments: