షార్‌ సెంటర్‌లో జిల్లా ఎస్పి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

షార్‌ సెంటర్‌లో జిల్లా ఎస్పి

శ్రీసిటీ, డిసెంబర్‌ 12, (రవికిరణాలు) : బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పి భాస్కర్ భూషణ్, సిఐఎస్‌ఎఫ్‌ కమాండెంట్ వికే దూబే, చెన్నై ఎయిర్ పోర్ట్ కమాండెంట్ ఆశిష్ కుమార్లను పిఎస్‌ఎల్‌వి, సి-48 లాంచింగ్ సందర్భంగా సిఐఎస్‌ఎఫ్‌ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఫార్‌ భద్రత పరిస్థితులు తదితర అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్పి గూడూరు, వాకాడు, నాయుడుపేట సిఐలు, షార్‌ పిఆర్‌ఓ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
షార్‌ సెంటర్‌లో జిల్లా ఎస్పి Reviewed by CHANDRA BABU on December 12, 2019 Rating: 5 శ్రీసిటీ, డిసెంబర్‌ 12, (రవికిరణాలు) : బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పి భాస్కర్ భూషణ్, సిఐఎస్‌ఎఫ్‌ కమాండెంట్ వికే దూబే, చెన్నై ఎయిర్ పోర్ట్ కమ...

No comments: