విఆర్ కళాశాలలో జెసి ఆకస్మిక తనిఖీ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

విఆర్ కళాశాలలో జెసి ఆకస్మిక తనిఖీ

నెల్లూరు, డిసెంబర్‌ 05, (రవికిరణాలు) : గురువారం విఆర్ కళాశాలల ప్రత్యేక అధికారి, సంయుక్త కలెక్టరు నెల్లూరు వారు విఆర్ పి.జి. కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో పనిచేస్తున్న సిబ్బంది యొక్క హాజరు పట్టికను పరిశీలించారు. బోధన బోధనేతర సిబ్బంది కళాశాల సమయపాలన పాటించాలని అట్టి పాటించని వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. సదరు కళాశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క పరిస్థితులను డైరెక్టరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమములో వి.ఆర్. పి.జి. కళాశాల డైరెక్టర్ డా. తనూజ, నెల్లూరు అర్బన్ తహసీల్దారు, డి.ఎ.ఓ., నెల్లూరు పాల్గొన్నారు.
విఆర్ కళాశాలలో జెసి ఆకస్మిక తనిఖీ Reviewed by CHANDRA BABU on December 05, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 05, (రవికిరణాలు) : గురువారం విఆర్ కళాశాలల ప్రత్యేక అధికారి, సంయుక్త కలెక్టరు నెల్లూరు వారు విఆర్ పి.జి. కళాశాలను ఆకస్మి...

No comments: